ఇల్లు, భూమి కొంటున్నారా? ఈ డాక్యుమెంట్స్ తీసుకోండి - లేకుంటే కోర్టు చుట్టు తిరగాల్సి వస్తుంది!
Fri Jun 13, 2025 15:56 Business
మీరు ఒక భూమి లేదా ఫ్లాట్‌ను రిజిస్టర్ చేసుకుంటే.. ఇక ఏ సమస్య లేదు పూర్తి యజమాని అయ్యారని మీరు అనుకుంటే అది మీరు చేసే అతిపెద్ద తప్పు కావచ్చు. ఎందుకంటే రిజిస్ట్రీ (సేల్ డీడ్) అనేది ఒక ముఖ్యమైన చట్టపరమైన డాక్యుమెంటరీ. కానీ దీనితో పాటు ఆస్తి యాజమాన్యాన్ని నిరూపించడానికి చాలా ముఖ్యమైన డాక్యుమెంటరీ ఒకటి అవసరం. భారతదేశంలో చాలా మంచి భూ వివాదాలతో కోర్టుల చుట్టు తిరగడం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే వీరిలో ఎక్కువ రిజిస్ట్రీ పూర్తయి.. మిగిలిన డాక్యుమెంట్స్ ఏమి ఉండనివే కేసులుగా నమోదు అవుతున్నాయి. మరి, భూమి కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రీతోపాటు ఇంకా ఏ డాక్యుమెంట్స్ అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..
రిజిస్ట్రీ తర్వాత, అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మ్యుటేషన్ పూర్తి చేయడం అంటే ప్రభుత్వ రికార్డులలో భూమి లేదా ఆస్తి పేరును మార్చడం. ఇది లేకుండా, మీరు ఆస్తిపై పూర్తి హక్కులను పొందలేరు లేదా భవిష్యత్తులో మీరు ఆస్తిని అమ్మలేరు లేదా బదిలీ చేయలేరు. బిల్డర్ ప్రాజెక్టులలో ఇది చాలా అవసరం. ఆస్తి మీకు అప్పగించిన్నట్లు ఇది రుజువు చేస్తుంది. రిజిస్ట్రీతో పాటు, పొసెషన్ లెటర్ కూడా అవసరం. భవిష్యత్తులో ఏమైనా వివాదాలు వస్తే ఈ డాక్యుమెంట్ మిమ్మల్ని కాపాడుతుంది. ఇది మున్సిపల్ కార్పొరేషన్ లేదా డెవలప్‌మెంట్ అథారిటీ జారీ చేస్తుంది. ఇది భవనం నిర్మించుకుని, నివాసిండానికి అనుకూలంగా ఉందని చూపిస్తుంది.
ఇది కూడా చదవండి: ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!
ఈ సర్టిఫికేట్ లేకపోతే, భవనం కూడా చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. మీరు కొనుగోలు చేస్తున్న ఆస్తిపై ఎటువంటి రుణాలు, చట్టపరమైన కేసులు లేదా క్లెయిమ్‌లు లేవని ఇది చూపిస్తుంది. కొనుగోలుకు ముందు దీనిని పొందాలి. కానీ కొనుగోలు తర్వాత కూడా ఇది ముఖ్యమైనది. లేదంటే బ్యాంకు, పోలీస్ స్టేషన్స్ అంటూ తిరగాల్సి ఉంటుంది. ఆస్తిపై ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని, మీరు ఇప్పుడు ఆ ఆస్తికి బాధ్యతాయుతమైన పన్ను చెల్లింపుదారు అని ఇది చూపిస్తుంది. మీరు ఓ ఇంటిని కొనుగోలు చేస్తే ఆ ఇంటి కరెంట్, నీటి కనెక్షన్ బిల్లులు మీ పేరు మీద వచ్చేలా చేసుకోండి. లేదంటే ఈ సాకుతో భవిష్యత్తులో కేసులు నమోదు అయ్యి.. మీ భూమి చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఆస్తి రిజిస్ట్రేషన్ అవసరం. కానీ ఇది మొత్తం ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. భవిష్యత్తులో మీరు ఎటువంటి చట్టపరమైన సమస్యలను ఎదుర్కోకూడదనుకుంటే, పైన పేర్కొన్న అన్ని పత్రాలను సకాలంలో సిద్ధం చేసి, ప్రభుత్వ రికార్డులలో వాటిని అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!
ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!
నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Businee #Land Registration #Alert #Documents #Buying Propertys #ViralNews #Business News
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.